హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబానికి తెలంగాణ పీసీసీ ఆర్థిక సాయం చేసింది.
హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబానికి తెలంగాణ పీసీసీ ఆర్థిక సాయం చేసింది. మంగళవారం రోహిత్ తల్లి రాధికకు 5 లక్షల రూపాయల చెక్కును తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అందజేశారు.
కాగా, హెచ్‌సీయూలో సస్పెన్షన్కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్‌డీ విద్యార్థి కలత చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.