ఆరుగురు హిజ్రాల అరెస్ట్ | six Eunuchs arrested by charminar police | Sakshi
Sakshi News home page

ఆరుగురు హిజ్రాల అరెస్ట్

Published Wed, Feb 24 2016 8:22 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఆరుగురు హిజ్రాల అరెస్ట్ - Sakshi

ఆరుగురు హిజ్రాల అరెస్ట్

చార్మినార్: రోడ్డు వెంట వెళ్తున్న వారిని తమ వెకిలి చేష్టలతో వేధిస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్న ఆరుగురు హిజ్రాలను బుధవారం సాయంత్రం చార్మినార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇష్టానుసారం వెకిలిచేష్టలు చేస్తూ ఆడవారని కూడా చూడకుండా వేధించడం, కాలేజీ విద్యార్థుల నుంచి డబ్బులు గుంజడం లేదంటే అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి ఈ హిజ్రాలు చేస్తున్నారు. వీరి ఆగడాలు మితిమీరిపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement