రైలుపై దాడి: చూపు కోల్పోయిన విద్యార్థి | student injured in tungabhadra express attack | Sakshi
Sakshi News home page

రైలుపై దాడి: చూపు కోల్పోయిన విద్యార్థి

Published Sat, Oct 1 2016 3:22 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

student injured in tungabhadra express attack

హైదరాబాద్: శుక్రవారం రాత్రి తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌పై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేయటంతో ఒక విద్యార్థి కంటి చూపు కోల్పోయాడు. ఫలక్‌నుమా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు ప్రయాణికులు కూడా రాళ్ల దాడిలో గాయపడ్డారు. కంటికి తీవ్ర గాయం అయిన రఘు అనే విద్యార్థి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు శనివారం కాచిగూడ రైల్వేపోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశాడు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement