హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎడ్‌సెట్-2015 తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి కళాశాల ఆప్షన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు tsedcet.ac.in అనే వెబ్‌సైట్ చూడవచ్చు.