టీడీపీ దిమ్మె ధ్వంసం | vandalised TDP statue in Hyderabad | Sakshi
Sakshi News home page

టీడీపీ దిమ్మె ధ్వంసం

Published Thu, Feb 26 2015 5:33 PM | Last Updated on Tue, Oct 2 2018 3:40 PM

vandalised TDP statue in Hyderabad

హైదరాబాద్ సిటీ: ఫిల్మ్‌నగర్‌లో తెలుగు దేశం పార్టీ దిమ్మెను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇది తెలిసిన టీడీపీ కార్యకర్తలు సంఘటనాస్థలికి చేరుకుని దిమ్మెకు పాలాభిషేకం చేశారు. తర్వాత దిమ్మెకు పున:నిర్మాణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు నినదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement