శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విజిటర్స్కు నో ఎంట్రీ | visiters passes were cancelled in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విజిటర్స్కు నో ఎంట్రీ

Published Tue, Jan 20 2015 11:15 AM | Last Updated on Tue, Jul 31 2018 5:31 PM

visiters passes were cancelled  in shamshabad airport

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు అనుమతిని రద్దు చేశారు. దాడులకు తెగబడతామని ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రమంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి విమానాశ్రయ సందర్శకుల పాసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను మరింత పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement