మనోజ్ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు | YS jagan mohan reddy attend manchu manoj wedding | Sakshi
Sakshi News home page

మనోజ్ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు

Published Wed, May 20 2015 9:18 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మనోజ్ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు - Sakshi

మనోజ్ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మంచు మనోజ్-ప్రణతి వివాహానికి హాజరయ్యారు. బుధవారం మాదాపూర్ హైటెక్స్ లో ఈ వివాహం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి తన తల్లి వైఎస్ విజయమ్మ, పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తదితరులతో కలిసి స్వయంగా హాజరైన వైఎస్ జగన్, సుముహూర్తం అనంతరం కొత్త దంపతులను ఆశీర్వదించారు. వైఎస్ విజయమ్మ తదితరులు కూడా కొత్త దంపతులు మనోజ్- ప్రణతిలకు తమ ఆశీస్సులు అందజేశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు, విష్ణు దగ్గరుండి అతిథులను ఆహ్వానించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement