ఇంట్లో అలిగి.. విమానం టైర్‌లో దాగి! | 16-year-old California runaway survives flight to Hawaii in plane's wheel well | Sakshi
Sakshi News home page

ఇంట్లో అలిగి.. విమానం టైర్‌లో దాగి!

Published Tue, Apr 22 2014 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

16-year-old California runaway survives flight to Hawaii in plane's wheel well

కాలిఫోర్నియాలో 16 ఏళ్ల బాలుడు ఇంట్లో గొడవపడ్డాడు. కోపంతో ఇంటి నుంచి బయటపడ్డాడు. సాన్‌జోస్ విమానాశ్రయం గోడ దూకేసి... హవాయి ఎయిర్‌లైన్స్ విమానం దగ్గరకు చేరుకున్నాడు. అందరి కళ్లుగప్పి విమానం టైర్ తొర్రలో దాక్కున్నాడు. విమానం గాల్లోకి ఎగిరింది... 38 వేల అడుగుల ఎత్తుకు చేరింది. ఎముకలు కొరికే చలి... ఆక్సిజన్ అతి తక్కువగా ఉండే అంత ఎత్తున దాదాపు 5 గంటలు ప్రయాణం చేసిందా విమానం! చివరకు హవాయిలో ల్యాండ్ అయింది. ఆశ్చర్యకరంగా... ఆ యువకుడు కూడా కిందకు దిగాడు. కానీ, ఎఫ్‌బీఐ అధికారులకు చిక్కాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement