ఇండోనేషియాలో వరదలు: 24 మంది మృతి | 24 killed in Indonesia floods, landslides | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో వరదలు: 24 మంది మృతి

Published Sun, Jun 19 2016 1:23 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

24 killed in Indonesia floods, landslides

జకార్తా:  భారీ వర్షాలు, వరదలతో ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్ అతలాకుతలమైయింది. భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి దాదాపు 24 మంది మరణించారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ప్రావిన్స్లోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మరో 26 మంది ఆచూకీ గల్లంతు అయిందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement