నలుగురు ఉగ్రవాదులు హతం | Four suspected Al Qaeda militants killed in Yemen | Sakshi
Sakshi News home page

నలుగురు ఉగ్రవాదులు హతం

Published Sat, Feb 28 2015 4:22 PM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM

Four suspected Al Qaeda militants killed in Yemen

అమెరికా డ్రోన్ జరిపిన దాడుల్లో నలుగురు అల్ కాయిదాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం అమెరికా మానవరహిత యుద్ధ విమానం ఒకటి షాబ్వా ప్రావిన్స్లోని యెమెన్లో శనివారం దాడులు జరపగా దాని ధాటికి ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పేలిపోయి అందులోని నలుగురు మృతి చెందినట్లు సిన్హువా వార్తా పత్రిక తెలియజేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement