
చందమామను అందుకునే స్వేచ్ఛ
నీలాకాశంలో నీలిమబ్బుల మధ్య దాగుడుమూతలాడే చందమామ నేలకు దిగివస్తే... ఆ చందమామతో ఆడుకోవడానికి అందరికంటే తానే ముందున్నానంటూ అందుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది కదూ.న్యూయార్క్ నగరంలో సోమవారం అర్ధరాత్రి పూర్ణ చంద్రుడిని అందుకోవడానికా అన్నట్లు ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఫొటోగ్రాఫర్ ఎంతో అందంగా తన కెమెరాలో బంధించాడు.