2,400 అడుగుల ఎత్తు నుంచి లండన్ | london city view from 2400 feet height | Sakshi
Sakshi News home page

2,400 అడుగుల ఎత్తు నుంచి లండన్

Published Sun, Feb 23 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

2,400 అడుగుల ఎత్తు నుంచి లండన్

2,400 అడుగుల ఎత్తు నుంచి లండన్

లండన్ నగరాన్ని 2,400 అడుగుల ఎత్తులో నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా కనిపిస్తుంది. అంత ఎత్తు నుంచి ఈ వర్ణరంజిత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది ఈయనే. పేరు జాసన్ హాక్స్. వృత్తిరీత్యా ఏరియల్ ఫొటోగ్రాఫర్. 1991 నుంచి ఈయన ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు కొన్ని లక్షల ఏరియల్ ఫొటోలు తీశారు. లండన్‌కు చెందిన జాసన్.. ప్రపంచవ్యాప్తంలో అనేక కంపెనీలకు తన సేవలందించారు. హెలికాప్టర్ ద్వారా నిర్దేశించిన ఎత్తుకు వెళ్లి అక్కడ నుంచి అందమైన భూప్రపంచాన్ని తన కెమెరాలో అద్భుతంగా బంధిస్తారు. ఏరియల్ ఫొటోగ్రఫీకి సంబంధించి 50కి పైగా పుస్తకాలు కూడా రూపొందించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement