పిట్ట కాదు.. పువ్వు.. | No quail .. flower .. | Sakshi
Sakshi News home page

పిట్ట కాదు.. పువ్వు..

Published Wed, Aug 6 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

పిట్ట కాదు.. పువ్వు..

పిట్ట కాదు.. పువ్వు..

చూడ్డానికి రంగురంగుల పిట్టలా కనిపిస్తోంది కదూ.. నిజానికిది ఓ ఆర్చిడ్. ఆస్ట్రియాలోని లింజ్‌లో ఉన్న బొటానికల్ గార్డెన్‌లో క్రిస్టియన్ అనే ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన చిత్రమిది. ఏదో మామూలుగా ఆర్చిడ్స్ తాలూకు ఫొటోలు తీసుకుంటున్న క్రిస్టియన్ ఓ గులాబీ ఆర్చిడ్‌ను దగ్గర నుంచి ఫొటో తీయడానికి ప్రయత్నిస్తూ.. లెన్స్‌ను జూమ్ చేసేసరికి.. ఆర్చిడ్ లోపలి భాగం ఓ పక్షిలా ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఈ ఫొటోను చూసినోళ్లందరూ ఇదో ఆర్చిడ్ చిత్రమంటే నమ్మడం లేదని క్రిస్టియన్ చెబుతున్నారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement