హిందూజా గ్రూప్ చేతికి 'ఓల్డ్ వార్ ఆఫీస్' భవంతి | 'Old War Office' building in the hand of Hinduja Group | Sakshi
Sakshi News home page

హిందూజా గ్రూప్ చేతికి 'ఓల్డ్ వార్ ఆఫీస్' భవంతి

Published Sun, Dec 14 2014 10:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

హిందూజా గ్రూప్ చేతికి 'ఓల్డ్ వార్ ఆఫీస్' భవంతి

హిందూజా గ్రూప్ చేతికి 'ఓల్డ్ వార్ ఆఫీస్' భవంతి

 లండన్: పారిశ్రామిక దిగ్గజం హిందుజా గ్రూప్ లండన్‌లోని చరిత్రాత్మక ఓల్డ్ వార్ హౌస్ భవంతిని 250 ఏళ్లకు లీజుపై తీసుకుంది. ఇందుకోసం ఎంత వెచ్చించినదీ మాత్రం వెల్లడి కాలేదు. 1,100 గదులు ఉన్న ఈ భవంతిని 5 స్టార్ హోటల్, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ల కింద మార్చాలని హిందుజా గ్రూప్ యోచిస్తోంది.

బ్రిటిష్ పార్లమెంట్, ప్రధాని నివాసానికి దగ్గర్లోని ఈ భవంతిలో 7 అంత స్తులు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఈ బిల్డింగ్ నుంచే వ్యూహాలు రచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement