దుబాయ్‌కి ముషారఫ్ | Pervez Musharraf leaves Pakistan to get Dubai treatment | Sakshi

దుబాయ్‌కి ముషారఫ్

Mar 18 2016 8:25 PM | Updated on Sep 3 2017 8:04 PM

వైద్యం చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లేందుకు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది.

కరాచీ: వైద్యం చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లేందుకు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆదేశాలు అందుకున్న వెంటనే ఆయన వెన్నెముకకు చికిత్స చేయించుకోవడానికి దుబాయ్‌కు చేరుకున్నారు. తానో యుద్ధ యోధుడినని, తన జన్మభూమికి త్వరలోనే తిరిగి వెళతానని ఈ సందర్భంగా ముషారఫ్ చెప్పారు.

పాక్ తిరిగి వెళ్లిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానన్నారు. ముషారఫ్ దుబాయ్ వెళ్లడానికి గురువారం సాయంత్రం పాక్ ప్రభుత్వం అనుమతిచ్చింది. రాజద్రోహంతో పాటు చాలా కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement