అమెరికాతో కటీఫ్.. చైనాతో దోస్తీ: ఫిలిప్పీన్స్ | Philippines' Duterte in China announces split with US | Sakshi
Sakshi News home page

అమెరికాతో కటీఫ్.. చైనాతో దోస్తీ: ఫిలిప్పీన్స్

Published Fri, Oct 21 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

అమెరికాతో కటీఫ్.. చైనాతో దోస్తీ: ఫిలిప్పీన్స్

అమెరికాతో కటీఫ్.. చైనాతో దోస్తీ: ఫిలిప్పీన్స్

బీజింగ్: అమెరికాతో సుదీర్ఘకాల స్నేహానికి ఫుల్‌స్టాప్ పెట్టి చైనాతో చేతులు కలపనున్నట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే గురువారం వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రం (ఎస్‌సీఎస్)పై ఉన్న అభిప్రాయ భేదాలను తాత్కాలికంగా పక్కనపెట్టిన ఈ ఇరు దేశాలు సముద్ర తీర రక్షణ సహకారంతో పాటు పలు అంశాల్లో 13 ఒప్పందాలు చేసుకున్నాయి.

దీంతో చైనా భారీ దౌత్య విజయం సాధించినట్లయింది. గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్‌లో జరిగిన బిజినెస్ సమావేశంలో అమెరికా దోస్తీకి స్వస్తి పలుకుతున్నట్లు రోడ్రిగో ప్రకటించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement