రేపటి నుంచి రాష్ట్రంపై వైఫా తుపాను ప్రభావం | vaifa cyclone impact on the state from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి రాష్ట్రంపై వైఫా తుపాను ప్రభావం

Published Tue, Oct 15 2013 2:46 PM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

vaifa cyclone impact on the state from tomorrow

విశాఖపట్నం:  పై-లీన్ తుపాన్ సృష్టించిన బీభత్సం నష్టాల అంచనాలు కూడా పూర్తీ కాకుండానే మరో తుపాను ప్రభావం రాష్ట్రంపై పడనుంది. బర్మా తీరంలో వైఫా తుఫాన్‌ కేంద్రీకృతమై ఉంది. రేపటి నుంచి ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై పడనుంది.

పై-లీన్ తుపాన్ వల్ల ఒడిశా రాష్ట్రం భారీగా నష్టపోగా, మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాకు తీవ్రం నష్టం జరిగింది. మన రాష్ట్రంలో తుపాను బాధితులు ఇంకా పునరావాసం పొందలేదు. సహాయం అందక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితులలో  మళ్లీ తుపాను వస్తుందంటే జనం భయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement