ఉత్తమ నటుడు ఆమిర్‌.. ఉత్తమ నటి ఆలియా | Aamir Khan and Alia Bhatt bag the top honours at 62nd Filmfare Awards 2017: | Sakshi
Sakshi News home page

ఉత్తమ నటుడు ఆమిర్‌.. ఉత్తమ నటి ఆలియా

Published Sun, Jan 15 2017 6:59 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

ఉత్తమ నటుడు ఆమిర్‌.. ఉత్తమ నటి ఆలియా

ఉత్తమ నటుడు ఆమిర్‌.. ఉత్తమ నటి ఆలియా

ముంబై: రెజ్లర్‌ మహవీర్‌ ఫోగట్‌ జీవిత కథతో తెరకెక్కిన దంగల్‌ చిత్రం 62వ ఫిల్మ్ఫేర్‌ అవార్డ్‌లలో మెరిసింది. ఈ చిత్రంలో మహవీర్‌ ఫోగట్‌ పాత్రలో జీవించిన ఆమిర్‌కు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డ్‌ దక్కింది. ఈ చిత్ర దర్శకుడు నితీష్‌ తివారి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డ్‌ సొంతం చేసుకున్నాడు.

ఇక ఫిల్మ్‌ఫేర్‌ అవర్డ్స్‌ 2017 ఉత్తమ నటి అవార్డ్‌ను ఆలియా భట్‌ పొందింది. రెండు చిత్రాలు.. ఉడ్తా పంజాబ్‌, డియర్‌ జిందగీ నుంచి నామినేషన్‌ పొందిన ఆలియా.. ఉడ్తా పంజాబ్‌ డీ గ్లామర్‌ రోల్‌కు గాను అవార్డ్‌ను ఎగరేసుకుపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement