ఊహకందని కోణాలు | Adavi Kachina Vennela hit screens on 1st August | Sakshi
Sakshi News home page

ఊహకందని కోణాలు

Published Sun, Jul 20 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

ఊహకందని కోణాలు

ఊహకందని కోణాలు

అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా మూన్‌లైట్ డ్రీమ్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాథరెడ్డి రూపొందించిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. వచ్చే నెల 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ -‘‘ఓ భిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఊహకందని కోణాలు ఈ కథలో ఉంటాయి. సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయాలనే లక్ష్యంతో చేశాం. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం టేకింగ్ మాత్రం హాలీవుడ్ స్టయిల్‌లో ఉంటుంది. దర్శక, నిర్మాతగా నాకు మాత్రమే కాదు... నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement