
బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పదకొండో కంటెస్టెంట్‌గా ప్రముఖ నటుడు అలీ రెజా ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. అటుపై ఇక్కడ పసుపు-కుంకుమ సీరియల్‌తో ఫేమస్ అయ్యాడు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ.. వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు అలీ రెజా. ధృవ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా పోలీస్ పాత్రలో నటించాడు. గాయకుడు, సినీ మహల్, చందమామలో అమృతం అనే చిత్రాల్లో నటించిన అలీ.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యాడు. మరి బిగ్‌బాస్‌లో వీక్షకులను ఎంటర్‌టైన్ చేసి.. క్రేజ్‌ను సంపాదించుకుని స్టార్‌గా ఎదుగుతాడా? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment