స్వీట్ షాక్‌కు గురయ్యా! | Alia Bhatt 'starstruck' after meeting Rajinikanth | Sakshi
Sakshi News home page

స్వీట్ షాక్‌కు గురయ్యా!

Published Sat, Oct 10 2015 11:00 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

స్వీట్ షాక్‌కు గురయ్యా! - Sakshi

స్వీట్ షాక్‌కు గురయ్యా!

అది ఇండియన్ ఫుట్‌బాల్ సూపర్ లీగ్ ప్రారంభ వేడుక. ఎంతో మంది సినీ ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో బాలీవుడ్ నటి అలియా భట్ కూడా ఉన్నారు. ఇంతలో సడన్‌గా ఆ టైంకు తన అభిమాన నటుడు కళ్ల ముందు కనబడేసరికి ఒక్కసారిగా స్వీట్‌షాక్‌కు గురయ్యారు. అతను ఎవరో కాదు...సూపర్‌స్టార్ రజనీకాంత్. ‘‘ఆయనను ఆ కార్యక్రమ వేదికపై కలిశాను. ఆయన ఓ స్టార్‌లా లేరు. చాలా సింపుల్‌గా, ఓ కామన్ మ్యాన్‌లా నాతో మాట్లాడారు. ఫస్ట్ నాకసలు నోట మాట రాలేదు. ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది. ఆయనకు కూతురిగా ఓ సినిమాలో నటించాలని ఉంది’’ అని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు అలియా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement