హవాయ్‌లో హాయ్! | Amber Rose -- You Can Touch My Ass ... With An Airbrush | Sakshi
Sakshi News home page

హవాయ్‌లో హాయ్!

Published Thu, Mar 26 2015 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

హవాయ్‌లో హాయ్!

హవాయ్‌లో హాయ్!

అప్పట్లో సినిమాలో ఓ సీన్ చూడాలన్నా, తారల తళుకులు ఆస్వాదించాలన్నా పోస్టర్లూ, మీడియానే గతి. కానీ ఇప్పుడు... గాడ్జెట్జ్స్ నట్టింట్లోకొచ్చేశాక గ్లోబ్ అరచేతిలో తిరుగుతోంది. తారల అందాలు ఆస్వాదించడానికి అట్టే ఆయాస పడాల్సిన పనిలేకుండా పోయింది. అందుకు తగ్గట్టుగానే... హాలీవుడ్ భామలు కూడా సోషల్ మీడియాల్లో చెలరేగిపోతున్నారు.

ఫొటో షూట్, సినిమాలతో సంబంధం లేకుండా... సెల్ఫీలు దిగేసి షేర్ చేసి సంబరపడిపోతున్నారు. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే... నటి అంబర్ రోజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సునామీ సృష్టించింది. నగ్నంగా ఫొటో దిగి దాన్ని పోస్ట్ చేసింది. ఒంటిపై కంఠాభరణం తప్ప మరే ఆచ్ఛాదనం లేకుండా హవాయ్ బీచ్‌లో హాయి హాయిగా ఎంజాయ్ చేస్తున్న పిక్చర్‌ను నెట్టింట్లోకి వదిలేసి... కుర్రకారుకు కిర్రెక్కిస్తోందీ ముప్ఫై ఒక్క ఏళ్ల సుందరాంగి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement