Viral: Sunny Leone Shares Her Husband Daniel Webber Nude Photo - Sakshi
Sakshi News home page

భర్త నగ్న ఫొటోను షేర్‌ చేసిన సన్నీ లియోన్‌

Mar 23 2021 3:58 PM | Updated on Mar 23 2021 5:38 PM

Sunny Leone Shares Her Husband Nude Photo - Sakshi

శృంగార తారగా పేరొందిన నటి సన్నీ లియోన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. తాజాగా తన భర్త డేనియల్‌ వెబెర్‌కు సంబంధించిన ఓ ఫొటో పంచుకుంది. ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఎందుకంటే వెబెర్‌ నగ్నంగా ఉన్నాడు. నగ్నంగా ఉండి అక్కడ మాత్రం టోపీ ఉంచాడు. ఆ ఫొటోను షేర్‌ చేస్తూ దీనిపై ఏమీ అడగొద్దు అంటూ ఫేస్‌బుక్‌ స్టోరీస్‌లో సన్నీ పేర్కొంది.

‘ఎంటీవీ స్పిట్స్‌విల్లా 13’ షో సన్నీ లియోన్‌ నిర్వహిస్తోంది. ఈ షోకు సంబంధించి షూటింగ్‌ కేరళలో ముగిసింది. దీంతో తిరిగి ముంబైకు చేరుకుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి సందడి చేసింది. ఈ క్రమంలోనే ‘అతడిని ఈ పరిస్థితిలో చూశా. దయచేసి ఏమీ అడగొద్దు’ అంటూ పడుకుని భర్త పుస్తకం చదువుతున్న ఫొటోను పంచుకుంది. ఆ ఫొటోను చూసి సన్నీ నోరెళ్లబెట్టింది. ఎందుకంటే భర్త వెబెర్‌ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా బెడ్‌పై ఉన్నాడు. తన క్యాప్‌ను వెబెర్‌ నడుం కింద పెట్టుకుని ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement