Sunny Leone Pranks Husband Daniel, Sarcastically Calls Hime Very Strong Watch - Sakshi
Sakshi News home page

Sunny Leone: భర్తతో ప్రాంక్‌ చేసిన సన్నీ లియోన్‌.. వీడియో వైరల్‌

Published Wed, Oct 6 2021 7:14 PM | Last Updated on Thu, Oct 7 2021 9:05 AM

Sunny Leone prank on Her Husband Daniel and says very strong - Sakshi

బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌కి ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. జిస్మ్‌తో హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. అయితే తాజాగా ఆమె తన భర్త డేనియల్ వెబర్‌తో చేసిన ఫ్రాంక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో.. సన్నీ తాళ్లతో కలిపి కట్టిన సీసాలను రెండు చేతుల్లో పట్టుకోమని చెప్పింది. అనంతరం బుక్స్‌, దానిపై పిండి బుట్టను పెట్టింది. అంత అయిపోయాకా కూడా ఇంకా ఏదో పెడుతున్నట్లు నటించిన ఈ భామ కత్తెరతో తాళ్లను కత్తిరించింది. దీంతో పిండి మొత్తం డేనియల్ ముఖంపై పడింది. దీంతో నువ్వు చాలా స్ట్రాంగ్‌ అంటూ సన్నీ పగలబడిన నవ్విన ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అయ్యింది. కాగా సన్నీ అండ్‌ ఫన్నీ అంటూ ఎంతోమంది ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

చదవండి: వారిపై పగ తీర్చుకుంటా: తాప్సీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement