యథార్థ సంఘటన ఆధారంగా... | Based on a true incident | Sakshi
Sakshi News home page

యథార్థ సంఘటన ఆధారంగా...

Published Tue, Mar 24 2015 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

యథార్థ సంఘటన ఆధారంగా...

యథార్థ సంఘటన ఆధారంగా...

మహారాష్ట్రలోని బస్తీలో ఓ వ్యక్తి 300 మందిని రేప్ చేస్తాడు. అతన్ని బస్తీవాసులు ఎలా శిక్షించారనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ‘కీచక’. యామిని భాస్కర్, జ్వాల, కోటి, గిరిబాబు, రఘుబాబు ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి కిషోర్ పర్వతరెడ్డి నిర్మాత ఎన్.వి.బి. చౌదరి దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ, పోస్టర్‌ను దర్శకడు అనిల్ రావిపూడి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. వచ్చే నెలలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement