బాయ్ మీట్స్ గర్ల్ పాటలు | Boy meet Girl Movie Songs released | Sakshi

బాయ్ మీట్స్ గర్ల్ పాటలు

Sep 2 2013 12:45 AM | Updated on Sep 1 2017 10:21 PM

బాయ్ మీట్స్ గర్ల్ పాటలు

బాయ్ మీట్స్ గర్ల్ పాటలు

సిద్దు, కనికా తివారి, నిఖితా అనిల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బాయ్ మీట్స్ గర్ల్’. వసంత దయాకర్ దర్శకుడు. సునీత నిర్మాత. గురురాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

 హీరో నాని ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని చిత్ర దర్శకునికి అందించారు. ఇదే సందర్భంలో ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసిన నాని... సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారం ఈ చిత్రం అని దర్శకుడు చెప్పారు. 
 
 వసంత దయాకర్ క్లారిటీ ఉన్న దర్శకుడని సిద్దు అన్నారు. ఇంకా దిల్‌రాజు, సుధాకర్, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, వేణు, ధన్‌రాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement