హాస్యనటుడి ఇంటిపై దాడి | comedian dv naidu attacked | Sakshi
Sakshi News home page

హాస్యనటుడి ఇంటిపై దాడి

Published Wed, Jun 21 2017 12:05 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

comedian dv naidu attacked

హైదరాబాద్‌: హాస్యనటుడు డివి నాయుడు ఇంటిపై దాడి జరిగింది. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో విలన్‌ వేషం వేసిన రాము బుధవారం దాడిచేశాడు. రాము తన గ్యాంగ్‌తో దాడి చేయడమే కాక నాయుడు కుటుంబానికి చెందిన మహిళల పట‍్ల అసభ‍్యంగా ప్రవర్తించారని నాయుడు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అకారణంగా తన ఇంటిపై దాడి చేసి వీరంగం సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున‍్న పోలీసులు దర్యాప్తు చేస‍్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement