వినోదం సంపూర్ణం | Complete entertainment movie | Sakshi
Sakshi News home page

వినోదం సంపూర్ణం

Published Sun, Jul 5 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

వినోదం సంపూర్ణం

వినోదం సంపూర్ణం

 విజయ్‌భరత్, అశ్విని, కాంచన ముఖ్య తారలుగా శ్రీరామ్‌మూర్తి దర్శకత్వంలో పొట్నూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘వినోదం 100%’. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యూత్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదం అందించాలనే ఆకాంక్షతో ఈ చిత్రం చేశాం. పోసాని కృష్ణమురళి, సంపూర్ణేశ్‌బాబు, పృథ్వీ పాత్రలు చాలా బాగుంటాయి. వాళ్ల నటన, కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: జయకుమార్, మాటలు: అంజన్. కెమెరా: మల్లికార్జున్, ఎడిటింగ్: రాంబాబు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement