కట్ చేస్తే పాటలు | Cut Chesthe Movie Audio Launched | Sakshi

కట్ చేస్తే పాటలు

Dec 11 2013 12:20 AM | Updated on Sep 2 2017 1:27 AM

కట్ చేస్తే పాటలు

కట్ చేస్తే పాటలు

సంజయ్, తనిష్క, విజయ్, జీవిత ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కట్ చేస్తే’. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత.

సంజయ్, తనిష్క, విజయ్, జీవిత ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కట్ చేస్తే’. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత. డా.పూర్ణచంద్ర స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనిల్ సుంకర ఆడియో సీడీని ఆవిష్కరించి, ప్రభుత్వ విప్ అనిల్ అందించారు. వీరితో పాటు టి.ప్రసన్నకుమార్, రోషం బాలు, వల్లభనేని వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. హారర్ నేపథ్యంలో సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. సాహసం చేసి ఈ చిత్రాన్ని నిర్మించానని, సాంకేతికంగా సినిమా అభినందనీయంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement