భయపెట్టే గవ్వలాట
భయపెట్టే గవ్వలాట
Published Sun, Mar 9 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
సుమన్‌శెట్టి, సైరాభాను ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘గవ్వలాట’. రామ్‌కుమార్ దర్శకుడు. సీహెచ్ సుధాకరబాబు నిర్మాత. ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత చెబుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించారు. నిర్మాణం విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. ఇంకా మోహన్ వడ్లపట్ల, సాయివెంకట్, చంద్రశేఖర్‌రెడ్డి, అశోక్‌కుమార్, మోహన్‌గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement