ఆ చిత్రంలో నటించడం అదృష్టం | Good luck to act in film : Ameeta | Sakshi
Sakshi News home page

ఆ చిత్రంలో నటించడం అదృష్టం

Published Sat, May 3 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

ఆ చిత్రంలో నటించడం అదృష్టం

ఆ చిత్రంలో నటించడం అదృష్టం

పేరళగి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు నటి అమిత తెలిపారు. శివ ప్రదీప్, సునులక్ష్మి, అమితలతో దర్శకుడు ప్రభుసాల్మన్, లివింగ్‌స్టన్ నటిస్తున్న చిత్రం పేరళగి. మీడియ మాస్టర్స్ ఆధ్వర్యంలోఎస్‌జే ఎడ్వర్డ్ రాజ్ నిర్మిస్తున్నారు. ఛాయూగ్రహణం అరుణ్, సంగీతం చాణక్య, పాటలు సేహ్నన్, యుగభారతి, దర్శకుడిగా ఎస్‌జే దళపతి రాజ్ ఈ చిత్రానికి పని చేస్తున్న చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, ఒక తప్పుడు మెడికల్ రిపోర్టు, ఒక చురుకైన యువకుని జీవితాన్ని, అతని ప్రేమను ఏ విధంగా చిన్నాభిన్నం చేసేందనేదే ఈ చిత్ర కథ. వైద్య రంగంలో జరిగే కొన్ని నిర్లక్ష్య సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథను రాశానని తంజావూరులో షూటింగ్ జరిగిందన్నారు. పేరళగి...పేరళగి, ఎత్తనై, ఎత్తనై పాటలను తాను రచించానని, తవమిండ్రి కిడైత్త వరమె అనే పేరుతో రూపొందిన ఈ చిత్రానికి పేరళగి అనే టైటిల్ సరిగ్గా కుదిరినందున మార్పు చేశానన్నారు. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement