చంచల్‌గూడలో నితిన్
Published Thu, Jan 19 2017 4:42 PM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు వద్ద సినిమా చిత్రీకరణ జరుగుతోంది. హీరో నితిన్ నటిస్తున్న సినిమాకు సంబంధించి గురువారం జైలు లోపల కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. నటులు పృథ్వీ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
Advertisement
Advertisement