’శాతకర్ణి’ పన్ను మినహాయింపుపై నోటీసులు | high court notices to ap governmet on Gautamiputra Satakarni For Tax Exemption | Sakshi
Sakshi News home page

’శాతకర్ణి’ పన్ను మినహాయింపుపై నోటీసులు

Published Tue, Jan 24 2017 4:27 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

’శాతకర్ణి’ పన్ను మినహాయింపుపై నోటీసులు

’శాతకర్ణి’ పన్ను మినహాయింపుపై నోటీసులు

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ నటించిన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఎలాంటి జీవో లేకుండా ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడంపై మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం నిర్మాత రాజీవ్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement