అసభ్యకర సినిమాల్లో నటించను: అజయ్ దేవగన్ | I will not do any vulgar movies: Ajay Devgn | Sakshi
Sakshi News home page

అసభ్యకర సినిమాల్లో నటించను: అజయ్ దేవగన్

Published Sat, Oct 19 2013 6:57 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

I will not do any vulgar movies: Ajay Devgn

కుటుంబమంతా కలసి చూడదగ్గ సినిమాల్లోనే నటిస్తానని, అసభ్యకర చిత్రాలకు దూరంగా ఉంటానని బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అన్నారు. 'మా పిల్లలకు కామెడీ సినిమాలంటే ఇష్టం. ఐతే నేను ఎప్పుడూ ఇలాంటి చిత్రాల్లోనే నటించను. కాకపోతే కుటుంబమంతా చూడదగ్గ సినిమాలే ఒప్పుకుంటా. అసభ్యకర చిత్రాలను ఎప్పడూ అంగీకరించను' అని అజయ్ అన్నాడు.

నటి కాజోల్ను పెళ్లి చేసుకున్న అజయ్ దేవగన్కు ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటించే అజయ్.. కొన్ని కామెడీ సినిమాల్లోనూ దర్శనమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement