ప్రియాంక చోప్రాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే... | My partner should be male version of me: Priyanka Chopra | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే...

Published Sat, Nov 30 2013 2:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రియాంక చోప్రాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే... - Sakshi

ప్రియాంక చోప్రాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే...

బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా తనకు కాబోయే జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి పెద్ద జాబితానే తయారు చేసింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న 31 ఏళ్ల ప్రియాంక తన మనసులో మాటను బయటపెట్టింది.

'నా జీవిత భాగస్వామికి సంబంధించి పెద్ద జాబితా తయారు చేశా. అతను జెంటిల్మన్గా ఉండాలి. అత్యున్నత విలువలు కలిగిఉండాలి. తెలివైనవాడై ఉండాలి. సరదాగా ఉండాలి. అలాగని మోటుగా ఉండరాదు. చమత్కారంగా ఉండాలి. అతనిలో ఆకర్షణగా ఉండాలి. నాకు మగవాడి ప్రతిరూపంగా ఉండాలి. అతను నటుడా కాదా అన్నది ముఖ్యం కాదు. అతనికంటూ ఓ లక్ష్యం ఉండాలి. ఓ లక్ష్యం లేనివారిని నేను గౌరవించను' అని ప్రియాంక చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement