ప్రేమ పవిత్రతను చాటే కథతో | Nachala movie shooting Started | Sakshi
Sakshi News home page

ప్రేమ పవిత్రతను చాటే కథతో

Published Sun, Aug 17 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

ప్రేమ పవిత్రతను చాటే కథతో

ప్రేమ పవిత్రతను చాటే కథతో

 శ్రవణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘నచ్చలా’. శంకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి గురు ప్రసాదరావు కెమెరా స్విచాన్ చేయగా, ‘హ్యాపీడేస్’ఫేం వంశీకృష్ణ క్లాప్ ఇచ్చారు. ప్రేమ పవిత్రతను చాటిచెప్పే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామనీ, కొత్తదనంతో కూడిన కథాంశం కాబట్టే వైరైటీగా ‘నచ్చలా’ అని టైటిల్ పెట్టామనీ, వచ్చే నెల తొలివారంలో షూటింగ్ ప్రారంభించి 40 రోజుల్లో పూర్తి చేస్తామని దర్శక, నిర్మాత చెప్పారు. ఇంకా కథానాయిక ఎంపిక కాని ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, సంగీతం: రేవంత్ శివకోటి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement