2 నుంచి హథీరామ్ బాబాగా... | Nagarjuna's next film is 'Om Namo Venkatesaya' | Sakshi
Sakshi News home page

2 నుంచి హథీరామ్ బాబాగా...

Published Tue, Jun 28 2016 12:01 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

2 నుంచి హథీరామ్ బాబాగా... - Sakshi

2 నుంచి హథీరామ్ బాబాగా...

‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాల తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న మూడో భక్తిరసాత్మక చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో ఈ చిత్రం కోసం తిరుమల దేవస్థానం సెట్ వేశారు. జూలై 2 నుంచి ఆ సెట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబా జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో భక్తుడి పాత్రను నాగార్జున చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement