రజనీ వద్దన్నారు..అందుకే ‘2.ఒ’ ఒప్పుకోలేదు! | Rajinikanth told me not to play villain in 'Robot': Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

రజనీ వద్దన్నారు..అందుకే ‘2.ఒ’ ఒప్పుకోలేదు!

Published Sun, Jan 3 2016 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

రజనీ వద్దన్నారు..అందుకే ‘2.ఒ’ ఒప్పుకోలేదు!

రజనీ వద్దన్నారు..అందుకే ‘2.ఒ’ ఒప్పుకోలేదు!

దక్షిణాదిన అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన మొదటి చిత్రం ‘రోబో’. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ ‘2.ఒ’ రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ని విలన్‌గా నటింపజేయాలని శంకర్ అనుకున్నారట. అమితాబ్‌కు ఆయన ఈ విషయం చెప్పారట. శంకర్ ఈ విషయం చెప్పగానే రజనీకి ఫోన్ కొట్టారు బిగ్ బి. ‘‘మిమ్మల్ని విలన్‌గా ప్రేక్షకులు అంగీకరించరు. అందుకని వద్దు’’ అని రజనీ అన్నారు. నేను కూడా ఓకే అన్నాను’’ అని అమితాబ్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement