'సన్నీ లియోన్ను దేశం నుంచి తరిమేస్తా' | rakhi savanth slams sanni lion outoff frustration | Sakshi
Sakshi News home page

'సన్నీ లియోన్ను దేశం నుంచి తరిమేస్తా'

Published Mon, Apr 20 2015 7:00 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

'సన్నీ లియోన్ను దేశం నుంచి తరిమేస్తా'

'సన్నీ లియోన్ను దేశం నుంచి తరిమేస్తా'

అత్త మీది కోపం దుత్త మీద తీర్చుకోవడం అంటే ఇదేనేమో! ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్కు ఎవరి మీద కోపమో తెలియదు కానీ.. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా శృంగార తార సన్నీ లియోన్పై చూపించింది. ఆమె పరోక్షంలో.. సన్నీతో తనకు పోలికేంటని కేకలు పెట్టినంత పని చేసింది. అంతటితో ఆగకుండా.. సన్నీని దేశం నుంచి పారిపోయేలా చేస్తానని ఆవేశంతో ఊగిపోయింది.

వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా సన్నీ మీద ఫైర్ అవ్వడంపై ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. వరుస అవకాశాలతో సన్నీ బాలీవుడ్ను దున్నేస్తుండటమే రాఖీ ఫ్ట్రస్ట్రేషన్కు కారణమని విశ్లేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement