రియల్ హీరో | Real Hero | Sakshi
Sakshi News home page

రియల్ హీరో

Published Wed, Jul 15 2015 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

Real Hero

 చిన్నప్పటి నుంచి అతనికి సినిమాలంటే పిచ్చి. హీరో కావాలనే కోరిక. కానీ, రియల్  హీరో అవుతాడు. ఆ సంఘటన  ప్రథానాంశంగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘బమ్ డమ్’. తుషార్ గౌతమ్, హర్షకుమార్, వెర్టికా గుప్తా ముఖ్య తారలు. దీపక్ బల్‌దేవ్ దర్శకత్వంలో గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రం ఆవిష్కరణ  హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్ బాగుందనీ, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. కాగా, ‘‘అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని దర్శకుడు దీపక్ బల్‌దేవ్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement