అతిథి పాత్రలో మెరవనున్న సునీల్! | Sunil guest role in 'Eedo Rakam Aado Rakam' | Sakshi
Sakshi News home page

అతిథి పాత్రలో మెరవనున్న సునీల్!

Published Sun, Apr 10 2016 5:41 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

అతిథి పాత్రలో మెరవనున్న సునీల్!

అతిథి పాత్రలో మెరవనున్న సునీల్!

చెన్నై: కమెడియన్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా అదరగొడుతున్న సునీల్.. తన తదుపరి చిత్రంలో అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నాడు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన 'ఈడోరకం ఆడోరకం'  సినిమాలో సునీల్ ఒక గెస్ట్ రోల్లో నటించాడని ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జీ నాగేశ్వర రావు తెలిపారు. ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్లో కూడా సునీల్ తళుక్కుమంటాడట. ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సోనారికా భండోరియా, హెబ్బా పటేల్లు కథానాయికలుగా నటించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement