మూడు హృదయాల అంతర్మథనం | Three hearts antarmathanam | Sakshi
Sakshi News home page

మూడు హృదయాల అంతర్మథనం

Sep 28 2014 11:43 PM | Updated on Sep 2 2017 2:04 PM

మూడు హృదయాల అంతర్మథనం

మూడు హృదయాల అంతర్మథనం

నూతన నటీనటులు అమర్ నాగినేని, తుషార్, అనూషా ప్రధాన పాత్రధారులుగా బెస్ట్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. వి.జాన్ థామస్ దర్శకుడు.

నూతన నటీనటులు అమర్ నాగినేని, తుషార్, అనూషా ప్రధాన పాత్రధారులుగా బెస్ట్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. వి.జాన్ థామస్ దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మూడు హృదయాల అంతర్మథనమే ఈ సినిమా కథాంశం. చాలా భిన్నంగా ఉంటుంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటించేవారందరూ కొత్తవాళ్లే కావడం విశేషం. అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ వరకూ నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. నరేశ్, అక్షయ్, వినయ్, శైలంద్రసింగ్, కరుణాకర్, సయ్యద్ భాషా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: శైలేంద్రసింగ్, కెమెరా: కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement