హీరోయిన్కు జ్వరమొచ్చిందట! | throat infection and high fever, tweets hansika | Sakshi

హీరోయిన్కు జ్వరమొచ్చిందట!

Sep 21 2015 7:52 AM | Updated on Aug 28 2018 5:11 PM

హీరోయిన్కు జ్వరమొచ్చిందట! - Sakshi

హీరోయిన్కు జ్వరమొచ్చిందట!

ఒకే రోజు 20 గంటల వ్యవధిలో నాలుగుసార్లు విమాన ప్రయాణాలు చేయడం అంటే చెప్పలేని ఇబ్బంది అయిపోతోందట పాపం హీరోయిన్లకు.

వరుసపెట్టి ప్రయాణాలు చేస్తుంటే ఎవరికైనా ఇబ్బందే కదా. అందులోనూ ఒకే రోజు 20 గంటల వ్యవధిలో నాలుగుసార్లు విమాన ప్రయాణాలు చేయడం అంటే చెప్పలేని ఇబ్బంది అయిపోతోందట పాపం హీరోయిన్లకు. ఇలా ప్రయాణం చేయడంతో తనకు విపరీతంగా త్రోట్ ఇన్ఫెక్షన్, చాలా హై ఫీవర్ వచ్చేశాయని బొద్దుగుమ్మ హన్సిక తెగ బాధపడిపోతోంది.

ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి వాతావరణంలో కూడా పని చేయాలంటే తనకు చాలా అయిష్టంగా ఉందంటూ సోమవారం పొద్దున్నే ట్వీట్ చేసింది. ముందుగా ఇచ్చిన డేట్ల ప్రకారం మనసు ఎలా ఉన్నా, శరీరం సహకరించినా.. సహకరించకపోయినా కూడా షూటింగులకు వెళ్లాల్సిందే కదా మరి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement