Hansika
-
కలర్‌ఫుల్ శారీలో హన్సిక.. సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్!
మూవీ షూట్లో బిజీగా సన్ని లియోన్..ఈవెంట్లో మెహరీన్ ఫిర్జాదా సందడి..కలర్‌ఫుల్ శారీలో హన్సిక పోజులు..ఖుషీ కపూర్ ఫ్యాషన్ డ్రెస్ లుక్స్..బుల్లితెర భామ తేజస్వినీ గౌడ్ లేటేస్ట్ పిక్స్..బిగ్ బాస్ బ్యూటీ దివి అలాంటి లుక్..పింక్ శారీలో సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
గౌనులో చిన్నపిల్లలా హన్సిక.. వింటేజ్ లుక్‌లో పుష్ప భామ
గౌనులో చిన్నపిల్లలా హన్సిక హోయలు..వింటేజ్ లుక్ డ్రెస్సుల్లో పుష్ప భామ రష్మిక..హీరోయిన్ శ్రియా శరణ్ స్మైలీ లుక్స్..దుబాయ్‌లో చిల్ అవుతోన్న కల్యాణి ప్రియదర్శన్..ట్రేడిషనల్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Genelia Deshmukh - जेनेलिया रितेश देशमुख (@genelia.deshmukh) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
రెడ్ గులాబీలా మెరిసిపోతున్న నభా నటేశ్.. యూత్ ఐకాన్‌గా లైగర్ భామ!
మాల్దీవుస్‌లో చిల్ అవుతోన్న హన్సిక..బ్లూ డ్రెస్‌లో సోనాలి బింద్రే హోయలు..వైట్ డ్రెస్‌లో అనన్య నాగళ్ల బ్యూటీ లుక్స్..యూత్ ఐకాన్‌గా లైగర్ భామ అనన్య పాండే..శారీలో జాన్వీకపూర్ సిస్టర్ ఖుషీకపూర్ హోయలు..రెడ్ గులాబీ మెరిసిపోతున్న నభా నటేశ్.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
నేషనల్ అమెరికా మిస్ హన్సిక
బంజారాహిల్స్: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో నగరానికి చెందిన తెలుగు అమ్మాయి హన్సిక నసనల్లి సత్తాచాటి విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు. హన్సిక రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యా్రక్టెస్ పోటీల్లో సైతం విజేతగా నిలిచారు. అదేవిధంగా అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ నాలుగుసార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూ.మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తాచాటారు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. -
నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక
హన్సిక నసనల్లి అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేశారు. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు.ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ గత నాలుగు సార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూనియర్ మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటారు. హన్సిక స్వస్థలం వనపర్తి. తండ్రి శేఖర్. తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చదువులో ఉన్నతస్థాయిలో రాణిస్తూ బ్రౌన్ యూనివర్సీటీ లేదా హార్వార్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by Hansika Nasanally (@hansika_pageant) (చదవండి: 12th ఫెయిల్ హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణయం.. సరైనదే అంటున్న నిపుణులు!) -
బర్త్ డే మూడ్‌లో బుల్లితెర బ్యూటీ.. బ్లాక్ డ్రెస్‌లో రామ్ చరణ్ హీరోయిన్!
బర్త్ డే మూడ్‌లో బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..బ్లాక్ బ్యూటీలా ఎవడు హీరోయిన్ అమీ జాక్సన్..చిల్ అవుతోన్న హీరోయిన్ హన్సిక.. గ్రీన్ డ్రెస్‌లో విష్ణుప్రియ లేటేస్ట్ లుక్స్ View this post on Instagram A post shared by Ritesh Deshmukh - रितेश विलासराव देशमुख (@riteish) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
సరికొత్త ఫ్యాషన్‌తో శోభిత ధూళిపాళ్ల.. రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్స్!
సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో శోభిత ధూళిపాళ్ల..రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్...ఆ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుందన్న రష్మిక మందన్నాకలర్ఫుల్ డ్రెస్‌లో హన్సిక మోత్వానీ హోయలు..శారీలో మెరిసిపోతున్న మేఘా ఆకాశ్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
ఫ్యామిలీ ట్రిప్‌లో హన్సిక.. ఫ్రెండ్స్‌తో మిల్కీ బ్యూటీ ఎంజాయ్!
ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న హన్సిక..ఫ్రెండ్స్‌తో సండే పార్టీ ఎంజాయ్ చేస్తోన్న మిల్కీ బ్యూటీ తమన్నా...దుబాయ్‌లో బుల్లితెర భామ మౌనీరాయ్ చిల్..గోవా ఈవెంట్లో ఊర్వశి రౌతేలా సందడి.. శివం భజే జ్ఞాపకాల్లో దిగాంగన సూర్యవన్షిన్యూ లుక్‌లో ఆదితిరావు హైదరీ View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
అందానికి అందం హన్సిక
అందం అంటే గుర్తొచ్చేది నటి హన్సికనే అన్నంతగా తన సొగసులను మెయిన్‌టెయిన్ చేస్తున్నారీ ముంబాయి బ్యూటీ. ఈమె వయసు జస్ట్ 33 ఏళ్లు అంతే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన నటీమణుల్లో ఈమె ఒకరు. 2003లో నటిగా హిందీలో ఎంట్రీ ఇచ్చిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాథ్ దేశముదురు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా తెలుగులో తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఇక తమిళంలోకి ధనుష్ కు జంటగా మాప్పిళ్లై చిత్రంలో వచ్చారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా దూసుకుపోయారు. అలా 50 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేశారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే గత 2022లో డిసెంబర్ నెలలో తన బాయ్‌ఫ్రెండ్ సోహైల్ ఖతూరియను పెళ్లి చేసుకున్నారు. దీంతో హన్సిక సినిమాలకు గుడ్‌బై చెపుతారనే అందరూ భావించారు. అయితే ఆమె పెళ్లి అయిన కొద్దిరోజుల్లోనే నటించడానికి సిద్ధం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఇటీవల హన్సికకు సరైన హిట్ పడలేదన్నది నిజం. అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం రౌడీబేబీ, మ్యాన్, గాంధారి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేసిన గాంధారి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అయితే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అనే హన్సిక కొత్త అవకాశాల వేటలో పడ్డారు. అందుకోసం ఈమె తాజాగా ప్రత్యేకంగా ఫొటో సెషన్ నిర్వహించి తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వాటిని చూసిన నెటిజన్లు వారేవ్వా హన్సిక అంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఒంటినిండా నగలు, సిగలో మల్లెపూలు.. మత్తెక్కిస్తున్న హన్సిక (ఫోటోలు)
-
మరో ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్టార్ హీరోయిన్ హన్సిక నటించిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ 105 మినిట్స్. ఓకే ఒక్క పాత్రతో సింగిల్ షాట్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేశారు. హన్సిక ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాని రాజు దుస్సా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ హారర్ థ్రిల్లర్ జనవరిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 7 నుంచి ఆహాలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా వెల్లడించింది. Aa Bhayam venukunna Karanam evaru? aa mystery venkunna main person evaru ?Uncover the Fear and Mystery this June 7 on Aha #105MinutesOnAha @ihansika pic.twitter.com/HB1jfqbRYs— ahavideoin (@ahavideoIN) June 5, 2024 -
తెలుగులో ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. కానీ ఆ తర్వాతే.. ఈమెని గుర్తుపట్టారా?
ఈ చిన్నారి చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చేసింది. ఇక తెలుగులో స్టార్ హీరో అల్లు అర్జున్ హిట్ సినిమాతో హీరోయిన్ అయ్యింది. అది సూపర్ హిట్ అయ్యేసరికి ఈమె వరస ఛాన్సులు వచ్చాయి. కానీ ఈమెకు ఎందుకో తెలుగులో పెద్దగా లక్ కలిసి రాలేదు. దీంతో పక్కనే ఉన్న తమిళంలో సెటిలైపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు హన్సిక. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'దేశముదురు' మూవీతో హీరోయిన్ అయిన హన్సిక.. అంతకు ముందు హిందీలో 'కోయి మిల్ గయా'లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఇక తెలుగులో కంత్రి, బిల్లా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ తదితర చిత్రాలతో సక్సెస్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం స్టార్ హోదా సొంతం చేసుకుంది.ఇప్పుడు కూడా దాదాపు మూడు తమిళ సినిమాల్లో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. వ్యక్తిగత విషయానికొస్తే 2022లో సొహైల్ కతూరియా అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. చాలామంది పెళ్లి చేసుకుంటే సినిమాలకు బ్రేక్ ఇస్తుంటారు. కానీ హన్సిక మాత్రం మరింత జోరుగా మూవీస్ చేస్తోంది. తాజాగా తల్లితో కలిసి ఓ వీడియో పోస్ట్ చేసిన ఈ వైట్ బ్యూటీ.. తన చిన్నప్పటి ఫొటోని షేర్ చేసింది. ఇందులో హన్సికని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
'అందం చూడవయ్యా ఆనందించనయ్యా' అన్నాడో కవి. అలా అందానికి వశమవ్వని, అస్వాదించని మగాడు ఉండడి భూమ్మీద అనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు అలాంటి అందాన్ని మెరుగులు దిద్దుకునే సంస్కృతి పెరుగుతోంది. సినీ తారల విషయానికి వస్తే అదే వారి పెద్ద పెట్టుబడిగా మారిపోయింది. హీరోయిన్ అందంగా ఉంటేనే అవకాశాలు తలుపు తడతాయి. దీంతో పెళ్లి తర్వాత కూడా సొగసులు, మెరుపులు చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?)హన్సిక కెరీర్ ప్రారంభం నుంచి కూడా అందాన్నే నమ్ముకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 'దేశముదురు' మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో కథానాయకిగా నటించింది. ఇక తమిళంలో స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. ఇక శింబుతో ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు తెగ వచ్చాయి. 2022లో హన్సిక పెళ్లి చేసుకున్నప్పటికీ.. నటనకు దూరం కాలేదు.ఇటీవలే 'పార్టనర్' అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం రౌడీ బేబీ, గాంధారి, మెన్ చిత్రాల్లో నటిస్తోంది. మరిన్ని అవకాశాల కోసం హన్సిక తన అందాలకు మెరుగుపెట్టి మరీ స్పెషల్ ఫొటో సెషన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనలో ఇంకా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని హింట్ ఇస్తోంది.(ఇదీ చదవండి: Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ వారికి మాత్రమే!
హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ గార్డియన్. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి శబరి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈమూవీ బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. మొదటి వారంలో థియేటర్లలో మాయమైపోయింది. తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది.హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన గార్డియన్ మూవీ ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం సింప్లీసౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియాలోని ఆడియన్స్‌కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ హారర్ మూవీ రానున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.అసలు కథేంటంటే..రోటీన్ హారర్ స్టోరీగా దర్శకుడు శబరి గురుశరవణన్ తెరకెక్కించారు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే అసలు కథ. -
కలర్‌ఫుల్ డ్రెస్‌లో అదితి రావు హైదరి..ఉత్తరాఖండ్‌లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
అలాంటి లుక్‌లో హన్సిక పోజులు... ఉత్తరాఖండ్‌లో ప్రగ్యా జైస్వాల్ చిల్... కలర్‌ఫుల్ డ్రెస్‌లో అదితి రావు హైదరీ హోయలు... గ్రీన్ డ్రెస్‌లో ప్రియమణి లుక్స్.. బీచ్‌లో తేజస్విని గౌడ స్మైలీ లుక్స్.. ఎల్లో డ్రెస్‌లో ఫరియా అబ్దుల్లా పోజులు.. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. విషాదం!
కరీంనగర్: దుబ్బపల్లి గ్రామ సమీప రాజీవ్ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి తెలికుంట హన్సిక(17) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె సోదరుడు భానుప్రకాశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన తెలికుంట హన్సిక జూలపల్లి మండలం తెలుకుంటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ చదువుతోంది. బుధవారం కరీంనగర్ విద్యానగర్‌లోని తన బాబాయి ఇంటికి పనిపై వెళ్లింది. బాబాయ్ కొడుకు భానుప్రకాశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సుల్తానాబాద్‌కు బయలు దేరింది. ఈక్రమంలో దుబ్బపల్లి వద్ద లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హన్సిక తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలైన భానుప్రకాశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కాగా, కూలీ పనులు చేస్తూ తన ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్దచేసిన పద్మ.. చేతికి అందివచ్చిన చిన్నకూతురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కన్నీటిపర్యంతమవుతోంది. ఇవి చదవండి: మా నాన్న ఎలా చనిపోయాడు? -
హనీ రోజ్ అలాంటి లుక్స్ .. బోల్డ్ ట్రీట్‌తో డోస్ పెంచిన శ్రద్దా దాస్!
పింక్ డ్రెస్‌లో రెచ్చగొడుతోన్న హనీ రోజ్.. వైట్ డ్రెస్‌లో హన్సిక అలాంటి పోజులు.. బ్లాక్ శారీలో ఐశ్వర్య రాజేశ్ క్యూట్ లుక్స్... జపాన్‌లో చిల్ అవుతోన్న నేషనల్ క్రష్ రష్మిక.. బ్లూ డ్రెస్‌లో సాక్షి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఆరెంజ్ డ్రెస్‌లో శ్రద్దా దాస్ బోల్డ్ ట్రీట్... View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
Bommak Siva: సినిమా అంతా ఒకటే పాత్ర ఉంటుంది
‘‘105 మినిట్స్’ మంచి ప్రయోగాత్మక చిత్రం. సినిమా మొత్తం ఒకటే పాత్ర ఉంటుంది. కానీ, ఇంకో వాయిస్ వినిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ బాలీవుడ్ నటుడి మాటలు వినిపిస్తుంటాయి’’ అని నిర్మాత బొమ్మక్ శివ అన్నారు. హీరోయిన్ హన్సిక లీడ్ రోల్లో రాజు దుస్సా దర్శకత్వం వహించిన చిత్రం ‘105 మినిట్స్’. బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. బొమ్మక్ శివ మాట్లాడుతూ– ‘‘నాకు రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్‌లు ఉన్నాయి. సినిమాపై ఫ్యాషన్‌తో మొదటి ్రపాజెక్టుగా ‘105’ మూవీ తీశాను. రాజు దుస్సా చక్కగా తీశాడు. హన్సికను ఈ మూవీలో కొత్తగా చూస్తారు. మైత్రీ మూవీస్ సంస్థ మా సినిమాని రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
షాకింగ్ లుక్‌లో 'సలార్' బ్యూటీ.. తృప్తిని ఇలా చూస్తే అంతే!
పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న హీరోయిన్ హన్సిక రెట్రో లుక్‌లో వయ్యారాలు పోతున్న యాంకర్ శ్రీముఖి రెడ్ కలర్ డ్రస్‌లో అందంగా కనిపిస్తున్న మీనాక్షి చౌదరి నాన్న మహేశ్ పాటకు కూతురు సితార క్యూట్ డ్యాన్స్ క్లాస్ లుక్‌తో మాయ చేస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ చీరలో మహాలక్ష్మిలా మెప్పిస్తున్న అదితీ రావ్ హైదరీ పబ్‌లో చిల్ అయిపోతున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరి మత్తెక్కించే పోజుల్లో 'ఆదిపురుష్' భామ కృతిసనన్ View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Komalee (@komaleeprasad) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by HELLO! India (@hellomagindia) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
105 మినిట్స్ మూవీ ట్రైలర్
-
‘105 మినిట్స్’ .. ఓ ప్రయోగం: హన్సిక
‘‘ముప్పై నాలుగు నిమిషాల షాట్‌ని ‘105 మినిట్స్’ సినిమా కోసం సింగిల్ టేక్‌లో చేయడం అనేది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. దాదాపు ఎనిమిది రోజుల రిహార్సల్స్ తర్వాత ఈ షాట్ చేశాం. ఇలాంటి ప్రయోగాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి’’ అని హన్సిక అన్నారు. హన్సిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘105 మినిట్స్’. రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హన్సిక మాట్లాడుతూ – ‘‘పూర్తి స్థాయి ప్రయోగాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులు థియేటర్స్‌లో మా సినిమాను చూసి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సింగిల్ సిట్టింగ్‌లోనే హన్సికగారు ఈ సినిమా కథ ఒప్పుకున్నారు’’ అన్నారు రాజు దుస్సా. ‘‘ఈ సినిమాను ముందు ప్రపంచవ్యాప్తంగా తెలుగులో విడుదల చేస్తాం. ఆ తర్వాత ఇతర భాషల్లో విడుదల చేస్తాం’’ అన్నారు సహనిర్మాత సుమన్. -
ఒకే ఒక పాత్రతో...
హన్సిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘105 మినిట్స్’. రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మ కె. శివ నిర్మించారు. మాంక్–పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా పంపిణీ చేస్తున్న ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్ని దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేశారు. రాజు దుస్సా, కె. శివ మాట్లాడుతూ– ‘‘సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ మూవీగా ‘105 మినిట్స్’ సినిమా వస్తోంది. ఇంతకు ముందెన్నడూ కనిపించని పాత్రలో చాలా కొత్తగా కనిపిస్తారు హన్సిక’’ అన్నారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారమైతే చాలు ఓటీటీల్లోకి బోలెడన్ని మూవీస్ వచ్చేస్తుంటాయి. భారతీయ భాషా చిత్రాలతో పాటు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ప్రతివారం వీటి కోసం ఎదురుచూసే మూవీ లవర్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ తెలుగు థ్రిల్లర్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: హీరోగా పల్లవి ప్రశాంత్.. లీక్ చేసిన సింగర్ భోలె) హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. 'దేశముదురు' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది గానీ కలిసి రాలేదు. దీంతో తమిళంలో వరస మూవీస్ చేస్తూ అక్కడే సెటిలైపోయింది. ఈ బ్యూటీ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత 'మై నేమ్ ఈజ్ శృతి' అనే తెలుగు సినిమా చేయగా, నవంబరు 17న ఇది థియేటర్లలో రిలీజైంది. అయితే హన్సిక ఫెర్ఫార్మెన్స్ బాగుందని పేరొచ్చినప్పటికీ.. సినిమా సరిగా ఆడలేదు. ఇప్పుడు దాదాపు నెలన్నర తర్వాత సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసే శృతి(హన్సిక).. స్కిన్ మాఫియా వలలో ఎలా పడింది? ఆ మాఫియాను ఎదుర్కొని ఆమె ఎలాంటి పోరాటాన్ని సాగించిందన్నదే ఈ సినిమా కథ. ఈ వీకెండ్ ఏదైనా థ్రిల్లర్ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేసేయండి. (ఇదీ చదవండి: విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!) -
పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్.. ఏకంగా బికినీలో!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతిభతో పాటు అందానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్‌ను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు తగిన ఆహారపు అలవాట్లతో పాటు కసరత్తు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో దేశముదురు భామ హన్సిక ఒకరు. 32 ఏళ్ల ఈ ముంబయి బ్యూటీ హిందీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఆ తరువాత పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత తమిళంలో ధనుష్ సరసన మాప్పిళ్లై చిత్రంతో మెప్పించారు. ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. నటిగా అర్ధసెంచరీ కొట్టిన హన్సిక గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సొహైల్ కుతురియాను పెళ్లాడినా ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా నటనకు మాత్రం దూరం కాలేదు. ఒక పక్క మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 105 అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్, మెన్ అనే తమిళ చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న హన్సిక ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. హీరోయిన్గా నటిస్తూ తన గ్లామర్‌పై ప్రత్యేక కసరత్తు చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన ముద్దుగుమ్మ ఫుల్‌గా చిల్ అవుతున్నారు. బికినీ దుస్తుల్లో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నా సినిమా సక్సెస్.. కష్టమంతా మరిచిపోయా: హన్సిక
బబ్లీ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా 'మై నేమ్ ఈజ్ శృతి'. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించగా, బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. హన్సిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం నిర్మాత, దర్శకుడు ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. ఇది జెన్యూన్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. టాక్, రేటింగ్స్.. మేం పడిన కష్టమంతా మరిచిపోయేలా చేశాయి. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడితో వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది అని హన్సిక చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!)