ఆహాలో హన్సిక మహ మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Hansika Telugu Movie Maha OTT Release Date Ott | Sakshi
Sakshi News home page

Maha Movie: ఓటీటీలో హన్సిక మహ మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే?

Published Wed, Sep 7 2022 9:21 PM | Last Updated on Thu, Sep 8 2022 8:35 AM

Hansika Telugu Movie Maha OTT Release Date Ott - Sakshi

ఈ సంవత్సరం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో హన్సిక ఒకరు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం మిగతా సినిమాలను ఓ పట్టు పట్టనుంది. ఇదిలా ఉంటే ఆమె ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మహ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 10 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారం కాబోతోంది.

ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. శ్రీకాంత్‌, శింబు ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. మరి ఓటీటీలో ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!

చదవండి: రణ్‌బీర్‌ - ఆలియాకు చేదు అనుభవం
బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు అడ్డుకున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement