
సినీనటి హన్సిక కర్నూలులో సందడి చేసింది. శుక్రవారం సందీప్‌కిషన్‌తో కలిసి ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’సినిమా షూటింగ్‌లో పాల్గొంది.
కర్నూలు :‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ షూటింగ్‌లో భాగంగా నటి హన్సిక శుక్రవారం కర్నూలు జిల్లా పరిషత్‌లో సందడి చేసింది. హీరో సందీప్ కిషన్, హీరోయిన్, ఇతర నటీ నటులపై డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి పలు సన్నివేశాలు తెరకెక్కించారు. జెడ్పీలోనే మరో పదిహేను రోజులపాటు షూటింగ్ ఉంటుందని యూనిట్ సభ్యులు తెలిపారు. అనంతరం కర్నూలు సమీప ప్రాంతాల్లో కూడా కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తామన్నారు.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment