
హన్సిక మోత్వాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు

బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించి పలు భాషల్లో సత్తా చాటిన హన్సిక

తెలుగులో దేశముదురు (2007), కంత్రి (2008) . మస్కా (2009) మూవీలతో పాపులర్

తెలుగులో చాలా మంది స్టార్ హీరోల సరసన నటించిందీ భామ

ఆ తర్వాత తమిళ్, హిందీలో కూడా బిజీ

పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తుంది

సోషల్ మీడియాలో కూడా హన్సిక చాలా యాక్టివ్ గా ఉంటుంది






