
హన్సిక లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘105 మినిట్స్’. రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మ కె. శివ నిర్మించారు. మాంక్–పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా పంపిణీ చేస్తున్న ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది.
ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ని దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేశారు. రాజు దుస్సా, కె. శివ మాట్లాడుతూ– ‘‘సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ మూవీగా ‘105 మినిట్స్’ సినిమా వస్తోంది. ఇంతకు ముందెన్నడూ కనిపించని పాత్రలో చాలా కొత్తగా కనిపిస్తారు హన్సిక’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment