కృతీ సనన్‌కు ఫ్యాన్స్‌ బహుమతులు.. స్టెప్పులేసిన హన్సిక | Social Hulchul: Ketika Sharma Boomerang, Pooja Hegde Pose | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: ఈ పోజ్‌ ఎట్లుంది? అంటున్న పూజా

Published Fri, Apr 9 2021 3:15 PM | Last Updated on Fri, Apr 9 2021 5:59 PM

Social Hulchul: Ketika Sharma Boomerang, Pooja Hegde Pose - Sakshi

♦  బ్లర్‌గా ఉన్నా వీడియో భలేగుంది కదూ అంటోన్న నభా నటేష్‌

♦ బూమ్‌ర్యాంగ్‌ చేసిన కేతికా శర్మ

♦ మేము ఎందుకు నవ్వుతున్నామో తెలుసా? అని అడుగుతోన్న రెజీనా కసాండ్రా

♦ క్యూట్‌ ఫొటో షేర్‌ చేసిన కీర్తి సురేశ్‌

♦ ఇంకో మిషన్‌ షురూ అంటోన్న సయామీ ఖేర్‌

♦ ఛాలెంజ్‌లను స్వీకరించాలంటున్న అరియానా గ్లోరీ

♦ కోవిడ్‌ నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పిన నివేదా థామస్‌

♦ ఇది జస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మాత్రమే అంటోన్న తమన్నా భాటియా

♦ ఈ పోజ్‌ ఎట్లుంది అంటోన్న పూజా హెగ్డే

♦ కృతీ సనన్‌కు అభిమానుల బహుమతులు

♦ చిందులేస్తున్న హన్సిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement