సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిని ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ చిత్ర ట్రైలర్ విడులైంది. ఒరేయ్ తెనాలి సౌతిండియా షాపింగ్ మాల్‌లో కూడా ఇన్ని ఆఫర్లు ఉండువురా’, ‘పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఫ్రీగా పంచినట్టు దీనికెవరో లాయర్ పట్టా ఫ్రీగా ఇచ్చారు’, ‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’,అంటూ వినోద్మాత్మకంగా సాగే డైలాగ్‌లతో పాటు.. చివర్లో ‘సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయోచ్చు.. క్రిమినిల్ కేసులు కావు, క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్’అంటూ సందీప్ కిషన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి.